విషయానికి వెళ్ళండి

అష్టోత్తరశత నామ అభిమానులకు వందనం

నవంబర్ 18, 2011

హరిసేవ బ్లాగును నిత్యం చూసేవారు ,అభిమానంతో పలకరించి ప్రోత్సహించేవారు చాలామంది ఉన్నారు. దేవుడిచ్చిన ఈ బంధువర్గానికంతటికీ కృతజ్ఞతలు.
బ్లాగును చాలామంది నిత్యం చూస్తున్నప్పటికీ ఫాలోయర్స్ గా కనపడుతున్నవారు క్రమేపీ పెరుగుతుండటం నాకూ కొద్దిగా ఉత్సుకతను కలిగించింది . నూటఎనిమిదవవారు గా ఎవరు వస్తారా అని చూస్తుండగా నిన్ననే నూట ఎనిమిదవ అభిమానికూడా చేరారు .అందరికీ కలిపి ఒకేసారు కృతజ్ఞతలు చెబుదామని ఇప్పటిదాకా వేచిచూశాను . అందుకే బ్లాగులో కనపడుతున్న నూటఎనిమిది మంది అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

From → Uncategorized

5 వ్యాఖ్యలు
  1. u r welcome గురువు గారు

  2. అభినందనలు గురువు గారు.

  3. అభినందనలు గురువు గారు.

వ్యాఖ్యానించండి